hisree.com వెబ్సైటు ఒక బిజినెస్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో జాబితా చేయబడిన వ్యాపారాల యొక్క సమాచారాన్నిచాలా సులభంగా ప్రాతం వారీగా, వ్యాప్రార పరంగా సేకరించి అందజేస్తుంది. ఈ hisree.com వెబ్సైటు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, వినియోగదారు వివరాలు తెలుసుకోవడం, గుర్తించడం, సంప్రదించడం మరియు ఇతర వ్యాపారాలతో పరస్పర చర్య చేయడం వంటి సమాచారాన్ని అందించడం . hisree.com బిజినెస్ డైరెక్టరీలో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అయ్యి వ్యాపార వివరాలు సులభంగా చేర్చవచ్చు. తద్వారా వ్యాపార యొక్క సమాచారం అందరికీ చేరుతుంది. వెబ్సైటు యొక్క లింక్ ను కింద పొందుపరచడమైనది గమనించగలరు. www.hisree.com